హైదరాబాద్లోని అల్వాల్ పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ రోడ్లపై ఉన్న వారిని ఇళ్లలోకి పంపించారు. సీఐ పులి యాదగిరి ఆధ్వర్యంలో మచ్చ బొల్లారం, ఓల్డ్ ఆల్వాల్, ఇందిరాగాంధీ విగ్రహంతోపాటు పలు ప్రాంతాల్లో సైకిళ్లపై పర్యటించారు. అనవసరంగా ద్విచక్ర వాహనాలపై తిరిగే పలువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
సైకిళ్లపై తిరుగుతూ పోలీసుల లాక్డౌన్ విధులు - సైకిళ్లు
అల్వాల్ పోలీసులు వినూత్న రీతిలో చర్యలు చేపట్టారు. సీఐ పులి యాదగిరి ఆధ్వర్యంలో సైకిళ్లపై తిరుగుతూ రోడ్లపై తిరిగే వారిని ఇళ్లలోకి పంపించారు.
సైకిళ్లపై తిరిగిన పోలీసులు