హైదరాబాద పాతబస్తీ చంద్రాయణగుట్ట కుమార్వాడి ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురి అరెస్ట్ - police arrested 7 play card players in hyderabad
పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 7 మంది అరెస్ట్
ఏడు మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 72వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఆరుగురు డ్రైవర్లు, ఒక ప్రైవేటు ఉద్యోగి ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
పేకాట స్థావరంపై పోలీసుల దాడి