తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇస్కాన్​ టెంపుల్​ను సందర్శించిన స్పీకర్​ పోచారం - స్కాన్ మందిరం

శ్రీ కృష్ణ జన్మాష్టమి మూడో రోజు వేడుకలు బంజారాహిల్స్​లోని ఇస్కాన్ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి హాజరయ్యారు.

ఇస్కాన్​ టెంపుల్​ను సందర్శించిన స్పీకర్​ పోచారం

By

Published : Aug 26, 2019, 10:22 AM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఇస్కాన్ మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి మూడో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితులు శాలువా కప్పి పోచారంను సత్కరించారు.

ఇస్కాన్​ టెంపుల్​ను సందర్శించిన స్పీకర్​ పోచారం

ABOUT THE AUTHOR

...view details