తెలంగాణ

telangana

ETV Bharat / state

PM Modi: 'తెలంగాణ ప్రజలు విభిన్నసంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు' - మోదీ ట్వీట్స్

తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని... ఎనిమిదో వసంతలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

pm-narendra-modi-tweet-on-telangana-formation-day
PM Modi: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

By

Published : Jun 2, 2021, 9:55 AM IST

తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు(Telangana formation day) తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details