విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష - modi on Visakha event
విశాఖ ఘటనపై ప్రధాని మోదీ అత్యవసర భేటీ
10:26 May 07
విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఘటనపై ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. గ్యాస్లీకేజీ, మృతులు, క్షతగాత్రులు తదితర విషయాలపై చర్చించారు. సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హోం శాఖ, ఎన్డీఎమ్ఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Last Updated : May 7, 2020, 12:14 PM IST