దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇందుకు కేంద్ర నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
తెలంగాణకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ - రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
మోదీ ట్వీట్