ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు.. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. కొవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా నియంత్రణ చర్యలను ప్రధానికి జగన్ తెలియజేశారు.
ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ కాల్... కొవిడ్ కట్టడిపై ఆరా - జగన్‌కు మోదీ ఫోన్ కాల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు.
pm-modhi-phone-call-to-cm-jagan