తెలంగాణ

telangana

ETV Bharat / state

నాజూకుతనమే అందం కాదు.. ఆ అభిప్రాయాలు తప్పు..! - winner samaira

size India Winner Samaira interview : ఇటీవల కాలంలో అందంపై ఫోకస్ పెరిగింది. యువతీయువకులు అందంగా కనపడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాస్త లావుగా ఉంటే చాలు... అందంగా ఉండమేమో అని దిగులు చెందుతున్నారు. బరువు పెరిగితే మానసికంగా కుంగిపోతున్నారు. నాజూకుగా ఉంటేనే అందంగా ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇటువంటి అభిప్రాయాలను పటాపంచలు చేశారు సమైరా. గ్లామప్‌ మిసెస్‌ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన సందర్భంగా ఆమె ఏం చెబుతున్నారంటే..!

size India Winner Samaira interview, hyderabad samaira
నాజూకుతనమే అందం కాదు.. ఆ అభిప్రాయాలు తప్పు..!

By

Published : Feb 13, 2022, 1:08 PM IST

Plus size India Winner Samaira interview : లావుగా ఉంటే అందంగా ఉండలేమనే ఆందోళన... నాజూకుతనమే అందానికి నిదర్శనమనే అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ... గ్లామప్‌ మిసెస్‌ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచారు. గ్రామప్‌ మిసెస్‌ ఇండియా పోటీల్లో మొదటిసారి ప్లస్‌ సైజ్ విభాగాన్ని చేర్చగా.... హైదరాబాద్‌కు చెందిన సమైరా విజయం సాధించారు. ఆరోగ్యం కోసం బరువు తగ్గితే తప్పుకాదని... కానీ సన్నగా ఉంటేనే అందంగా ఉంటామన్న భావన సరికాదంటున్న.... సమైరాతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

నాజుకుతనమే అందం కాదు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, తపనతోనే గెలిచాను. బరువు తగ్గడం కష్టమైన పనేం కాదు. శారీరక వ్యాయమం తప్పనిసరి చేసుకోవాలి.

-సమైరా, గ్లామప్‌ మిసెస్‌ ఇండియా

నాజూకుతనమే అందం కాదు.. ఆ అభిప్రాయాలు తప్పు..!

ఇదీ చదవండి:Beauty Tips: చారడేసి కళ్ల కోసం.. మాయ చేసే మేకప్!

ABOUT THE AUTHOR

...view details