కరోనా మహమ్మారి బారిన పడిన వారికి ప్లాస్మాథెరపీ సత్ఫలితాలనిస్తోంది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారు ప్లాస్మా దానం చేయడం ద్వారా రోగుల కళ్ళల్లో వెలుగు నింపాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ప్లాస్మా దానం చేసిన దాతలను సీపీ సజ్జనార్ సన్మానించారు. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్లాస్మా దాతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
కరోనా నుంచి కోలుకుని... ప్లాస్మాదానం చేసి... - ప్లాస్మా దాతలు
కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని ప్రభత్వం రోగులకు విజ్ఞప్తి చేస్తోంది. అలా వైరస్ బారిన పడి కోలుకుని ప్లాస్మా దానం చేసిన వారిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సన్మానించారు.

కరోనా నుంచి కోలుకుని... ప్లాస్మాదానం చేసి