తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్మాను సమకూర్చాలన్న ఉద్దేశంతో అసోసియేషన్‌ ఏర్పాటు: గూడూరు - ఇదీ సంగతి

కరోనా తీవ్రత అధికంగా ఉన్న వారి చికిత్సకు ఉపయోగపడే ప్లాస్మాను సమకూర్చాలన్న ఉద్దేశంతో అసోసియేషన్‌ ఏర్పాటు చేసినట్లు ప్లాస్మా అసోసియేషన్‌ అధ్యక్షుడు గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏలాంటి లబ్ధి ఆశించకుండానే ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము పని చేస్తామన్నారు.

plasma-donares-association-chairman-guduru-narayanareddy-speak-on-plasma-therapy-treatment
ప్లాస్మాను సమకూర్చాలన్న ఉద్దేశంతో అసోసియేషన్‌ ఏర్పాటు: గూడూరు

By

Published : Jul 17, 2020, 6:23 AM IST

కొవిడ్‌ రోగులకు ప్లాస్మాను అందించేందుకు తెలంగాణ ప్లాస్మా డోనార్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారితో ఏర్పాటైన ఈ అసోసియేషన్​ను... హైదరాబాద్​ ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి ఆవిష్కరించారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తమకు ఒక అధికారిని అనుసంధానం చేస్తే... తామే ఐసీఎంఆర్​ నిబంధనలకులోబడి ప్లాస్మా దాతల వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.

ప్లాస్మాను సమకూర్చాలన్న ఉద్దేశంతో అసోసియేషన్‌ ఏర్పాటు: గూడూరు

ఇదీ చూడండి:'బయోటెక్‌లో గ్లోబల్​ లీడర్​గా భారత్.. హబ్‌గా హైదరాబాద్'

ABOUT THE AUTHOR

...view details