తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ యాప్​తో 150 రూపాయలు చెల్లిస్తే 125 క్యాష్ బ్యాక్ - phone pe latest offers

ఆన్​లైన్ పేమెంట్స్​ను ప్రోత్సహించడానికి ఫోన్​ పే యాప్, ఇండియన్ ఆయిల్​తో కలిసి 'ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్' కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఆ యాప్​తో 150 రూపాయలు చెల్లిస్తే 125 క్యాష్ బ్యాక్

By

Published : Nov 22, 2019, 10:08 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్​లో 1500 రూపాయలు ఫోన్ పే యాప్ ద్వారా చెల్లిస్తే వారికి రెండు నెలల పాటు క్యాష్​ బ్యాక్ ఆఫర్​ను ఇవ్వనున్నట్లు ఫోన్​ పే సంస్థ నిర్వాహకులు తెలిపారు. 'ప్రమోషన్​ ఆఫ్ డిజిటల్ పేమెంట్' పేరుతో ఇండియన్ ఆయిల్​ కంపెనీతో కలిసి హైదరాాబాద్​లో కార్యక్రమాన్ని నిర్వహించారు.


డిజిటల్ లావాదేవీలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానే ఉపయోగపడతాయని ఫోన్​పే నిర్వాహకులు పేర్కొన్నారు. ఐఫోన్​తో ఫోన్ పే యాప్ మొదటిసారి వినియోగించే వారు 150 రూపాయల పెట్రోలు పోసుకుంటే 125 రూపాయల క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఆ యాప్​తో 150 రూపాయలు చెల్లిస్తే 125 క్యాష్ బ్యాక్

ఇవీ చూడండి: ఇంజినీర్​ని పిచ్చివాడిగా మార్చిన 'ప్రేమ'

ABOUT THE AUTHOR

...view details