కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ - ఎన్జీటీ తాజా వార్తలు
కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్
14:44 December 15
కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్
కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ అనుమతులు లేకుండా విస్తరణ పనులు చేపట్టొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉల్లంఘించి విస్తరణ పనులు చేస్తున్నారని తుమ్మలపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: సామాన్యులకు షాక్- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర