తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్‌ వినియోగానికి అనుమతి

corona
రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్‌ వినియోగానికి అనుమతి

By

Published : Apr 30, 2021, 3:56 PM IST

Updated : Apr 30, 2021, 4:41 PM IST

15:51 April 30

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్‌ వినియోగానికి అనుమతి

   రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్‌ వినియోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ అనుమతి అమల్లో ఉండనుంది. పౌరుల ఇంటివద్దకే ఆరోగ్య సేవలు అందించడం ప్రధానోద్దేశంగా డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. 

   కరోనా వ్యాక్సిన్‌ను డ్రోన్​లతో సరఫరా చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఐఐటీ కాన్పూర్, ఐసీఎంఆర్​ సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. 

ఇదీ చదవండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

Last Updated : Apr 30, 2021, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details