జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ కొనసాగుతోంది. గుర్తులు తారుమారైన నేపథ్యంలో 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
ఓల్డ్మలక్పేట: ఒంటిగంట వరకు 22.88 శాతం పోలింగ్ - Old Malakpet Division Latest News
ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు 4.44 శాతం, 11 గంటల వరకు 13.41 శాతం నమోదు కాగా... ఒంటిగంట వరకు 22.88 శాతం పోలింగ్ నమోదైంది.
ఓల్డ్మలక్పేట: ఒంటిగంట వరకు 22.88 శాతం పోలింగ్
అయితే ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు వేస్తున్నారు. ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ 4.44శాతం... 11 గంటల వరకు 13.41 శాతం నమోదు కాగా... ఒంటిగంట వరకు 22.88 శాతం పోలింగ్ నమోదైంది.
ఇవీ చూడండి:11 గంటల వరకు 13.41 శాతం పోలింగ్