తెలంగాణ

telangana

ETV Bharat / state

తీగల వంతెనపై దూసుకెళ్తున్న వాహనాలు - హైదరాబాద్​ వార్తలు

భాగ్యనగరంలో నిర్మించిన తీగల వంతెనపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. రాకపోకలకు అనుమతి ఇవ్వటంతో వంతెన చూసేందుకు ప్రజలు వస్తున్నారు.

people will come to durgam cheruvu cable bridge for seeing nature
తీగల వంతెనపై దూసుకెళ్తున్న వాహనాలు

By

Published : Sep 30, 2020, 7:41 PM IST

దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను చూసేందుకు ప్రజలు తరలొస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువు అందాలను వీక్షిస్తూ తమ చరవాణిల్లో బంధిస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు.

దుర్గం చెరువు అందాలే కాకుండా భాగ్యనగరంలోని ఎత్తైన భవనాలను ఇక్కడ నుంచి వీక్షించే అవకాశం కలగడం ఆనందంగా ఉందంటున్నారు.

ఇదీ చదవండి:కరోనా వేళ... గుండె ఆరోగ్యానికి 5 సూత్రాలు!

ABOUT THE AUTHOR

...view details