తెరాసకు సొంత అభ్యర్ధులు లేక ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని సీట్లు ఇస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో పోటీ మోదీ, రాహుల్‌ల మధ్యనే అని స్పష్టం చేశారు.
తలసాని సాయి కిరణ్ ఏ ఉద్యమం చేసినందుకు ఎంపీ సీటు కేటాయించారని నిలదీశారు. చేవెళ్లలో మూడు లక్షల భారీ ఆధిక్యంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి సీట్లా? - CHEVELLA
సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను మార్చి ముందస్తు ఓటమిని అంగీకరించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు.
![తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి సీట్లా?](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2769974-930-aa804248-b2cd-4551-96c6-677b8e47c546.jpg)
తలసాని సాయి కిరణ్‌కు టిక్కెట్ ఎందుకిచ్చారు : దాసోజు
అభ్యర్థులను మార్చి ముందస్తు ఓటమిని అంగీకరించిన కేసీఆర్ : దాసోజు శ్రవణ్
ఇవీ చూడండి :బోధన్‌లో కుస్తీ పోటీలు... సత్తాచాటిన మల్లయోధులు