వర్షకాలంలో తలెత్తే సీజనల్ వ్యాధులు.... మరోవైపు కరోనా ప్రభావంతో ఫ్లూ లక్షణాలు. ఫలితంగా చిన్నారులు కాస్త నలతగా ఉన్న తల్లిదండ్రుల్లో భయం నెలకొంటుంది. తమ పిల్లలకు వైరస్ సోకిందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. చిన్నారుల్లో వైరస్ సోకే ప్రభావం ఎంత..?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై.... ప్రముఖ వైద్యుడు డాక్టర్ మనీష్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలి' - పిల్లలపై కరోనా ప్రభావం
కరోనా కాలంలో పిల్లల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జన సంచారం ఉన్న ప్రదేశాలకు పిల్లలను తీసుకువెళ్లకపోవడమే మంచిదంటున్నారు. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
'పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలి'