బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఇద్దరు బంగ్లాదేశీ వ్యక్తులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. హైదరాబాద్‌లో ఉపాధి కల్పిస్తామంటూ పశ్చిమబంగా, బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొస్తున్నారు. నిర్వాహకుడు అసద్ ఖాన్‌తో కుమ్మక్కై గతంలో మహ్మద్ రానా, మాముమ్లు అమ్మాయిలను ఇక్కడికి తీసుకోస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వీరి చెర నుంచి ముగ్గురు యువతులను విడిపించారు.
బంగ్లాదేశీ వ్యక్తులపై పీడీ యాక్ట్ - mahesh bhagavat pd act
హైదరాబాద్‌లో ఉపాధి కల్పిస్తామంటూ పశ్చిమబంగా, బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఇద్దరు వ్యక్తులపై రాచకొండ సీపీ పీడీ యాక్ట్ ప్రయోగించారు.
బంగ్లాదేశీ వ్యక్తులపై పీడీ యాక్ట్