పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్లో ప్రసారం కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. 'కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..' అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
బుల్లితెరపై ప్రసారం కానున్న పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్'... - Pawan Kalyan
పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా బుల్లితెరపై ప్రసారం కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.
![బుల్లితెరపై ప్రసారం కానున్న పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్'... పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12493894-355-12493894-1626574253083.jpg)
పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్'