ఇవీ చదవండి:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పవన్ నారసింహ క్షేత్రాల పర్యటన.. ముమ్మరంగా ఏర్పాట్లు - Vahana Puja to Varahi
Pawan Kalyan Telangana Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నారసింహ క్షేత్రాల పర్యటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ధర్మపురి క్షేత్రం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనుండగా.. అంతకు ముందే కొండగట్టు అంజన్నను దర్శించుకొని వారాహికి వాహన పూజ చేయించనున్నారు. ఆ తర్వాత స్థానిక బృందావన్ రిసార్ట్‌లో జనసేన నేతలతో రాజకీయ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశ స్థలి వద్ద ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
pavan kalyan