తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ చేరుకున్న సత్య నాదెళ్ల - సత్య నాదేళ్ల తండ్రి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి యుగంధర్‌

తండ్రి యుగంధర్ నాదేళ్ల అంత్యక్రియల కోసం లండన్​ నుంచి సత్య నాదెళ్ల హైదరాబాద్ చేరుకున్నారు.

సత్యనాదేళ్లకు పితృవియోగం

By

Published : Sep 15, 2019, 5:55 AM IST

Updated : Sep 15, 2019, 6:56 AM IST

తండ్రి అంత్యక్రియల కోసం... మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్‌ చేరుకున్నారు. లండన్​ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి అర్ధరాత్రి 12:30గంటలకు చేరుకున్నారు. సత్య నాదెళ్ల తండ్రి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి యుగంధర్‌ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నట్లు సమాచారం. అయితే ఎక్కడ నిర్వహిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

సత్యనాదేళ్లకు పితృవియోగం
Last Updated : Sep 15, 2019, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details