తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీలో తెరాస సభ్యత్వ నమోదు - హైదరాబాద్​లోని

రాష్ట్రంలో తెరాస సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోంది. నగరంలో హోంమంత్రి మహమూద్ అలీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాతబస్తీలో తెరాస సభ్యత్వ నమోదు

By

Published : Jul 15, 2019, 4:31 PM IST

హైదరాబాద్​లోని పాతబస్తీ, యాకుత్​పురా, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాలలో తెరాస సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. యాకుత్ పురా నియోజకవర్గంలోని ఛత్రినాకలో నియోజకవర్గ ఇంచార్జీ సామ సుందర్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రవీంద్ర నాయక్ కాలనీలో సీతారాం రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాతబస్తీలో తెరాస సభ్యత్వ నమోదు

ABOUT THE AUTHOR

...view details