హైదరాబాద్ కుత్భుల్లాపూర్ భాజపా కార్యాలయంలో గాజులరామారం డివిజన్ భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీ టికెట్లను అమ్ముకున్నారని... కార్యాలయంలోని కుర్చీలు, టీవీలు, ఫార్నీచర్స్ను ధ్వంసం చేశారు.
సొంత పార్టీ కార్యాలయంపై దాడి చేసిన భాజపా కార్యకర్తలు - Kutbhullapur latest news
కుత్భుల్లాపూర్ భాజపా కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు, టీవీలు, ఫ్యాన్లు తదితర వస్తువులను ధ్వంసం చేశారు. ఎందుకంటే..?
![సొంత పార్టీ కార్యాలయంపై దాడి చేసిన భాజపా కార్యకర్తలు Attack on BJP party office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9620168-930-9620168-1605972866176.jpg)
సొంత పార్టీ కార్యాలయంపై దాడి చేసిన భాజపా కార్యకర్తలు
నియోజకవర్గం ఇంఛార్జ్ కోలాన్ హనుమంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు హరీశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు కుత్భుల్లాపూర్‌లో భాజపా టికెట్లు అమ్మారని కార్యకర్తలు ఆవేదన చెందారు.