సికింద్రాబాద్‌లోని రసూల్‌పురాలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండిట్ దీన్ దయాల్ చిత్రపటానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్ర రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాలను శుభ్రం చేశారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ విస్తరిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు - ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని రసూల్‌పురాలో పండిట్ దీన్ దయాల్ చిత్రపటానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్ర రావు పూల మాల వేసి నివాళులర్పించారు.
దీన్ దయాల్ జయంతి వేడుకలు
TAGGED:
bjp