హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన ఇంటి ఆవరణలోని పరిసరాలను శుభ్రం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి ఆదివారం '10గంటలకు 10నిమిషాల పాటు' ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేయాలనే పిలుపు మేరకు దయాకర్రావు స్పందించారు.
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు..