ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండోవిడత పోలింగ్
- చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- 2,786 సర్పంచి స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ పూర్తి
- 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్ పూర్తి
15:38 February 13
15:32 February 13
14:30 February 13
పార్వతీపురం డివిజన్‌లోని 60 పంచాయతీల్లో ముగిసిన పోలింగ్
13:14 February 13
ఎన్నికల విధుల్లో వీఆర్ఏ మృతి
13:14 February 13
చిరమన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
13:13 February 13
12:58 February 13
మధ్యాహ్నం 12.30 గంటలకు పోలింగ్ శాతం
12:57 February 13
హసనాపురంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్
12:38 February 13
నకరికల్లు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
12:38 February 13
11:41 February 13
నూజెండ్ల మండలం మారెల్లవారిపాలెంలో ఉద్రిక్తత
11:03 February 13
ఉదయం 10.30 గంటలకు పోలింగ్ శాతం
ఉదయం 10.30 గంటలకు పోలింగ్ శాతం
11:03 February 13
జిల్లాల వారీగా పోలింగ్ శాతాలు
10:58 February 13
ఏల్చూరు 14వ వార్డులో తాత్కాలికంగా పోలింగ్ నిలిపివేత
10:42 February 13
దుద్యాల పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అరెస్టు
10:36 February 13
నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం
కృష్ణా: నిమ్మకూరు పోలింగ్ కేంద్రంలో వివాదం
ఓటరుకు సహాయకుడిని పంపే విషయంలో తలెత్తిన వివాదం
బాహాబాహీకి దిగేందుకు ఇరువర్గాల యత్నం, అడ్డుకున్న పోలీసులు
10:36 February 13
ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఉద్రిక్తత
గుంటూరు: ఈపూరు మండలం ఇనిమెళ్లలో ఉద్రిక్తత
ఓటర్ స్లిప్పులు లాక్కొని ఓట్లు వేస్తున్నారని ఓ అభ్యర్థి వర్గం ఆరోపణ
ఆందోళనకు దిగిన మరో అభ్యర్థి వర్గం, పోలీసుల మోహరింపు
10:17 February 13
కోటిపల్లిలో ఒకే గదిలో రెండు వార్డులకు పోలింగ్
09:48 February 13
ఎన్నికల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గృహనిర్బంధం
09:40 February 13
పోలింగ్ శాతం
09:31 February 13
వలసపల్లెలో ఓటేసినన 102 ఏళ్ల గంగులమ్మ
09:26 February 13
ఏపీ పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం
ఉదయం 8.30 గంటలకు పోలింగ్ శాతం
09:13 February 13
జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన మహిళ
09:06 February 13
మంచినీళ్లుపేట కేంద్రం వద్ద ఉద్రిక్తత
08:43 February 13
దుద్దేకుంటలో ఆరుబయటే పోలింగ్
08:30 February 13
పోలింగ్ ఆలస్యం..
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం అంకంపల్లి ఆరో వార్డులో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించారు.
08:30 February 13
పోలింగ్ నిలిపివేత..
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు రెండో వార్డులో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. బ్యాలెట్ పేపర్లలో గుర్తులు తారుమారు కావటంతో పోలింగ్ నిలిపివేసినట్లు ఉన్నతాధికారులకు.. సిబ్బంది సమాచారం అందించారు.
08:30 February 13
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
08:29 February 13
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభం
విజయనగరం జిల్లాలో.. గ్రామ పంచాయితీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పార్వతీపురం మండలం కృష్ణ పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రామంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
08:29 February 13
చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పోలింగ్ ప్రారంభం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
06:43 February 13
ప్రారంభమైన పోలింగ్..
ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు జరగనుంది. 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లు, 167 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం ఓటింగ్ జరుగుతుంది.
06:34 February 13
బ్యాలెట్ పత్రాలు మాయం..
06:34 February 13
06:33 February 13
06:17 February 13
పల్లె పోరు: ఏపీలో రెండోదశ పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశ పల్లెపోరు ప్రారంభమైంది. రెండో విడతలో 3వేల328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 539ఏకగ్రీవమయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని 2 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కానందున ఎన్నికలు జరగడం లేదు.
మిగిలిన 2 వేల 786 సర్పంచ్ స్థానాలకు 7 వేల 507 మంది పోటీ పడుతున్నారు. 33 వేల 570 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 12 వేల 604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 20 వేల 817 వార్డుల్లో 44 వేల 876 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో దశకు 29 వేల 304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 5 వేల 480 సున్నితమైనవిగా, 4 వేల 181 అతిసున్నితమైనవిగా గుర్తించినట్టు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వివరించింది.