రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయిన శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి హాకా భవన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు .. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
మంత్రి నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పల్లా - మంత్రి నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పల్లా
రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రి నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రి నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పల్లా