తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసులో నిర్దోషి పహిల్వాన్ మృతి - Pahilwan dies of a heart attack at malakpet

హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మహ్మద్ పహిల్వాన్ గుండెపోటుతో మృతి చెందాడు. మలక్‌పేట్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసులో మహ్మద్ పహిల్వాన్ అరెస్టయ్యాడు. నాంపల్లి కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

Pahilwan dies of a heart attack
Pahilwan dies of a heart attack

By

Published : Feb 11, 2020, 10:15 AM IST

.

ABOUT THE AUTHOR

...view details