తెలంగాణ రాష్ట్ర పద్మబ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రుద్ర పాండురంగ శాస్త్రి ఎన్నికయ్యారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో నూతన కార్యవర్గ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పద్మబ్రాహ్మణ పురోహితులకు అర్చకత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పద్మబ్రాహ్మణులకు 5వేల పింఛను, బస్సు పాసులు, గృహరుణాలను ఇవ్వాలని, వేదపాఠశాలలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలీలు ఐక్యతతో రాజకీయంగా, ఆర్థికంగా రాణించాలని పిలుపునిచ్చారు.
'పద్మశాలీలు ఐక్యంగా ఉండాలి' - పురోహిత
తెలంగాణ రాష్ట్ర పద్మబ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రుద్ర పాండురంగ శాస్త్రి ఎన్నికయ్యారు. పద్మశాలీల ప్రగతికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
'పద్మశాలీలు ఐక్యంగా ఉండాలి'