నయీం ఎన్‌కౌంటర్‌కు ఐదేళ్లు..సహకరించిన వారిపై చర్యలేవి? - సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఇంటర్వ్యూ
నయీం ఎన్‌కౌంటర్ కేసులో దర్యాప్తు సక్రమంగా కొనసాగడం లేదని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరిగి 5 ఏళ్లు గడిచినా నయీం నేర సామ్రాజ్యానకి సహకరించిన వారిపై చర్యలు తీసుకోలేదని పద్మనాభ రెడ్డి అన్నారు. కేంద్ర బృందం దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి లోక్‌పాల్‌కు లేఖ రాస్తున్నామన్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
nayeem
Last Updated : Jun 24, 2020, 3:29 PM IST