తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో రాష్ట్రానికి చేరనున్న ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ - తెలంగాణ వార్తలు

రాష్ట్రానికి త్వరలో ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ చేరనుంది. వివిధ రాష్ట్రాలకు ఇప్పటివరకు 664 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్​ను సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. మరో 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మార్గమధ్యలో ఉందని పేర్కొంది

Oxygen Express to telangana, telangana oxygen
ఆక్సిజన్ సరఫరా, హైదరాబాద్ ఆక్సిజన్ సరఫరా

By

Published : May 1, 2021, 8:14 AM IST

తెలంగాణ, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మరిన్ని ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు మొత్తం 664 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్​ను చేరవేసినట్లు వెల్లడించింది.

మరో 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మార్గమధ్యలో ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​ చేరుకోనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:బాల కార్మిక విముక్తి కోసం... పీపుల్‌ హెల్ప్‌ చిల్డ్రన్‌..!

ABOUT THE AUTHOR

...view details