ప్రచారంలో అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందని తెరాస కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : ముఠా గోపాల్ - కేసీఆర్
తెరాస ప్రభుత్వ పథకాలే తలసాని సాయికిరణ్‌ను గెలిపిస్తాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
ఇవీ చూడండి:బలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు