ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో అనధికారికంగా ఉంటున్న వారందరూ వసతి గృహాలను ఖాళీ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీలో శాంతిభద్రతల సమస్య ఉందని.. విద్యార్థుల ముసుగులో కొంత మంది హాస్టల్ గదుల్లో ఉంటున్నారని పేర్కొన్నారు. ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'అనధికారికంగా ఉంటున్న వారు ఖాళీ చేయాలి' - ఓయూలో అనధికార వసతులు
ఓయూ హాస్టళ్లలో అనధికారికంగా ఉంటున్న వారందరూ ఖాళీ చేయాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
'అనధికారికంగా ఉంటున్న వారు ఖాళీ చేయాలి'