హైదరాబాద్ హబ్సిగూడ చౌరస్తాలో 'పట్టణ ప్రగతి ఏది... ప్రజల గోస వినారా' అంటూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధర్నా దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద బస్తీల్లో నివసించే ప్రజలకు కనీస మౌలిక వసతులు లేవన్నారు. ఇప్పటికైనా కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బస్తీ అభివృద్ధికి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
'పట్టణ ప్రగతి కాదు... ప్రజల గోస వినండి' - Osmania university colony people Strike at Habsiguda Crossroads in Hyderabad
హైదరాబాద్ హబ్సిగూడ చౌరస్తా వద్ద ఉస్మానియా యూనివర్సిటీ వద్ద బస్తీల్లో నివసించే ప్రజలు ధర్నాకు దిగారు. వారు నివసించే కాలనీల్లో మౌలిక సదుపాయలు కల్పించాలని భాజపా అధ్వర్యంలో పట్టణ ప్రగతి ఏది... ప్రజల గోస వినారా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

'పట్టణ ప్రగతి కాదు... ప్రజల గోస వినండి'
'పట్టణ ప్రగతి కాదు... ప్రజల గోస వినండి'