Organic Sweets In Mangalagiri: ఆంధ్రప్రదేశ్లో సేంద్రియ చిరు ధాన్యాలు తో తయారు తయారు చేసిన మిఠాయిలు ఈ దీపావళికి మంగళగిరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంప్రదాయ పద్దతిలో.. బెల్లంతో తయారు చేసిన రకరకాల స్వీట్లు ఆరోగ్యానికి దీటైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. పూర్తి ప్రకృతి సిద్దమైన సీట్లు కొనుగోలు చేయడంపై కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తయారీదారులు ఈ మిఠాయిలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయని వారు తెలిపారు.
ఆర్గానిక్ స్వీట్స్.. ఆరోగ్య ప్రయోజనాలు అనేకం
Organic Sweets In Mangalagiri: ఏపీ మంగళగిరిలో సేంద్రియ చిరు ధాన్యాలతో తయారు చేసిన మిఠాయిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరోగ్యానికి మేలు చేసే మిఠాయిలను తయారీదారులు అందిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన మిఠాయిలు లభిస్తున్నాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Organic Sweets In Mangalagiri