హైద్రాబాద్ కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేసి వైద్యులు పర్వీన్ అనే మహిళ ప్రాణాలను కాపాడారు. పెళ్లై ఏడాదిన్న గడిచినా పిల్లలు కలగలేదని ఆసుపత్రికి వెళ్తే గర్భ సంచిలో గడ్డ ఉందని తేల్చారు. రెండు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి 6.5 కేజీలు, దాదాపు 28 సెంటీమీటర్ల కణితిని గర్భసంచి నుంచి తొలగించి ఆ మహిళను రక్షించారు. అంత పెద్ద కణితిని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని చెప్పారు.
మహిళ కడుపులో 6.5 కిలోల కణితి - 6.5 కేజీలు
హైదరాబాద్ కింగ్ కోఠిలో అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలను రక్షించారు వైద్యులు. 6.5 కిలోల కణితిని గర్భసంచి నుంచి తొలగించారు.
కణతి 6.5 కేజీలంటా!!
Last Updated : Aug 20, 2019, 5:25 PM IST