బంజారా, ఆదివాసీ భవనాలను వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర గిరిజన శాఖమంత్రి సత్యవతి రాఠోడ్ ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
'వచ్చే నెలలో బంజారా, ఆదివాసీ భవన్‌లు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు' - telangana news
బంజారాహిల్స్లో రూ.40కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బంజారా, ఆదివాసీ భవన్లను వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
!['వచ్చే నెలలో బంజారా, ఆదివాసీ భవన్‌లు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు' opening-of-banjara-tribal-buildings-over-the-hands-of-the-cm-on-soon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11330766-thumbnail-3x2-satyvathi.jpg)
'సీఎం చేతుల మీదుగా బంజారా, ఆదివాసీ భవనాల ప్రారంభం'
బంజారాభవన్, ఆదివాసీ భవన్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని.. వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.