గ్రేటర్ హైదరాబాద్లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు జంట నగరాల్లోని ఇంటింటికి తిరుగుతూ వివరాలు నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను తనిఖీ చేయడానికి.. ఎల్బీనగర్లోని హయత్నగర్లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పర్యటించారు.
గ్రేటర్లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ - Online registration process for non-agricultural assets in Greater
గ్రేటర్ హైదరాబాద్లో కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అనే విషయాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.
గ్రేటర్లో వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ
బండ్లగూడలో గరీన్ టెర్రస్ అపార్ట్మెంట్ వాసులతో కమిషనర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.