జంట నగరాల్లోని మాంసం దుకాణాలపై పశు సంవర్ధక శాఖ వరుస దాడులు నిర్వహిస్తోంది. మాంసం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు రావడం వల్ల అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట, తార్నాక తదితర ప్రాంతాల్లో అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.
మాంసం దుకాణాలపై కొనసాగుతున్న దాడులు - attacks on meat shops
జంట నగరాల్లోని మాంసం దుకాణాలపై పశు సంవర్ధక శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
మాంసం దుకాణాలపై కొనసాగుతున్న దాడులు
పలు దుకాణాల్లో మాంసం అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించిన అధికారులు దుకాణాలను సీజ్ చేశారు.
ఇదీ చూడండి:-కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం