తన ఫోన్ నంబర్ ఫేస్‌బుక్‌లో ఉంచి వేధింపులకు గురి చేస్తున్నారని నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. మారేడ్‌పల్లికి చెందిన యువతికి కొన్ని రోజుల నుంచి పదుల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి.. ఎందుకు చేస్తున్నారని గట్టిగా ప్రశ్నిస్తే మీ నంబర్ ఫేస్‌బుక్‌లో ఉందని సమాధానం ఇస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో ఫోన్ నంబర్.. యువతి ఫిర్యాదు - యువకుడిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
ఫేస్‌బుక్‌లో ఫోన్ నంబర్ తీసుకొని తరచూ వేధిస్తున్న ఓ యువకుడిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి.
ఫేస్‌బుక్‌లో ఫోన్ నంబర్.. యువతి ఫిర్యాదు
దీనిపై బాధితురాలు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ వేళ... ఆదుకున్న వారికి అండగా...