జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్ - corona cases in ghmc
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్
16:54 June 25
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జీహెచ్ఎంసీలోని బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. కరోనాతో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇవీ చూడండి:'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'
Last Updated : Jun 25, 2020, 6:11 PM IST