రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరింది. సికింద్రాబాద్ బుద్ధనగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తి ఇటీవలే దిల్లీ నుంచి వచ్చినట్లు అధికార బృందం గుర్తించింది.
రాష్ట్రంలో మరో కరోనా కేసు... 45కు చేరిన సంఖ్య - రాష్ట్రంలో మరో కరోనా కేసు... 45కు చేరిన సంఖ్య
45కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
22:06 March 26
రాష్ట్రంలో మరో కరోనా కేసు... 45కు చేరిన సంఖ్య
Last Updated : Mar 26, 2020, 11:02 PM IST