ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. ఏపీ తిరుపతి ఈఎస్ఐలో అడ్మిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జానకిరామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కొనుగోలు అధికారిగా నిందితుడు పనిచేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆసమయంలో జీపీఎస్‌తో కూడిన బయోమెట్రిక్ పరికరాల కోనుగోలు, ఎల్1 బిడ్డర్ అప్రోవ్ చేయటంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.
ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడి అరెస్ట్! - ఈఎస్ఐ కేసు తాజా వార్తలు
తిరుపతి ఈఎస్ఐలో అడ్మిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జానకిరామ్ అనే వ్యక్తిని ఈఎస్ఐ కేసులో అనిశా అధికారులు అరెస్టు చేశారు. కొనుగోలు అధికారిగా పనిచేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు వెల్లడించారు.

ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడి అరెస్ట్!
కొనుగోలు చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని...దీనివల్ల ఏపీ ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి:గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమించిన పొరుగు సేవల సిబ్బంది