తెలంగాణ

telangana

ETV Bharat / state

మూసీనదిలో పడి వ్యక్తి మృతి - వ్యక్తి మృతి

హైదరాబాద్ అంబర్​పేట్ సమీపంలోని మూసీనదిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచారు.

మూసీనదిలో పడి వ్యక్తి మృతి...

By

Published : Aug 19, 2019, 1:15 PM IST

హైదరాబాద్ అంబర్​పేట్ అలీకేఫ్ సమీపంలోని మూసీ నదిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అంబర్ పేట్ పోలీసులు, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి మూసీ నది వద్దకు వెళ్లి పరిశీలించారు. ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతూ ఉండడాన్ని గమనించారు. వెంటనే ఆ వ్యక్తిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మూసీనదిలో పడి వ్యక్తి మృతి...

ABOUT THE AUTHOR

...view details