ఆడంబరాల మధ్య అజాగ్రత్త - VIDYUTH
హైటెక్ బిల్డింగులు... అందమైన గార్డెన్లు... ఎన్ని ఉండి ఏం లాభం. కనీస సౌకర్యాలు కల్పించలేక ఏడేళ్ల బాలుడి ప్రాణాలు తీశారు బిల్డింగ్ నిర్వాహకులు.
ఆడంబరాల మధ్య అజాగ్రత్త
హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన విషాదానికి కారణం నిర్వాహకుల నిర్లక్ష్యమనే విషయం అడుగడుగునా కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ తేలి ఉన్న విద్యుత్ తీగలు... వాటి పక్కనే బిందు సేద్యానికి సంబంధించిన నీటి పైపులు ఉన్నాయి. నిర్వాహకుల అజాగ్రత్తపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.