ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన కెమెరాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఓ బాధితుడు మోసపోయాడు. హైదరాబాద్ మూసరంబాగ్కు చెందిన వెంకటేశ్ ఓఎల్ఎక్స్లో కెమెరా అమ్మకానికి ఉన్న ప్రకటన చూశాడు. సంబంధిత వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు. ఎదుటి వ్యక్తి 50వేలు ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పగా.. వెంకటేశ్ ఆ మొత్తాన్ని పంపించాడు. కానీ కెమెరా రాలేదు... మోసపోయినని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ మోసం.. రూ.50 వేలు మాయం!
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉన్న కెమెరాను చూశాడు ఓ వ్యక్తి. కొనుగోలు చేయాలని సంబంధిత వ్యక్తిని ఆశ్రయించాడు. మొత్తానికి బేరం కుదిరింది. జేబుకు చిల్లుపడింది.
ఆన్లైన్ మోసం.. రూ.50 వేలు మాయం!
Last Updated : Jun 2, 2020, 12:28 AM IST