హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలో 3,419, జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో 9,535 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - Hyderabad latest news
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బంజారాహిల్స్ పరిధిలో 3,419, జూబ్లీహిల్స్లో 9,535 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.
పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
బంజారాహిల్స్‌లో 6, జూబ్లీహిల్స్లో 15 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
ఇదీ చూడండి:నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు