హైదరాబాద్ సైఫాబాద్‌లోని సెర్ఫ్ భవనాన్ని ఏపీకి కేటాయించినందున అందులోని కార్యాలయాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. కార్యాలయాల బదిలీ విషయమై సెర్ఫ్ భవనంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఉన్న ఐదు ప్రభుత్వ కార్యాలయాలను అమీర్‌పేట్ లోని స్వర్ణ జయంతి భవనానికి తరలిస్తున్నారు.
సెర్ఫ్ భవనంలోని కార్యాలయాల తరలింపు
సైఫాబాద్‌లోని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ భవనాన్ని ఏపీకి కేటాయించారు. అందులో ఉన్న కార్యాలయాలను, ఉద్యోగులు ఖాళీ చేయింటి అమీర్ పేటలోని భవనానికి తరలిస్తున్నారు.
సెర్ఫ్ భవనంలోని కార్యాలయాల తరలింపు