తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయారెడ్డి హత్యకు ఎవరో ప్రేరేపించారు: సురేశ్​ భార్య - ijaya reddy murder in rangareddy district

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి హత్య కేసులో కొత్త కోణం బయటకొస్తుంది. హత్య చేయడానికి తన భర్తను ఎవరో ప్రేరేపించిన్నట్లు నిందితుడు సురేశ్​ భార్య ఆరోపించారు.

విజయారెడ్డి హత్య

By

Published : Nov 6, 2019, 7:15 PM IST

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయరెడ్డి హత్య కేసులో నిందితుడు సురేశ్​ పరిస్థితి విషమంగా ఉంది. తన భర్తను కావాలనే హత్య చేసేలా ఎవరో ప్రేరేపించారని అతని భార్య లత ఆరోపించారు. సురేశ్​ను పావుగా వాడుకున్నారని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని కోరారు. తన భర్త అమాయకుడని, అప్పులు ఉండటం వల్ల ఉన్న భూమిని అమ్ముతానని చెప్పినట్లు తెలిపారు.

విజయారెడ్డి హత్యకు ఎవరో ప్రేరేపించారు: సురేశ్​ భార్య

ABOUT THE AUTHOR

...view details