తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒడిస్సీ పండుగలో బుల్లాయిల నృత్యాలు - NRYUTHYAM

బుల్లి బుల్లి బుజ్జాయిల నృత్యాలు... గురువు లాగే చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ఆ చిన్నారులు.

ODISSI FEST

By

Published : Feb 2, 2019, 3:13 AM IST

Updated : Feb 2, 2019, 8:29 AM IST

ODISI FEST
బుల్లి బుల్లి బుజ్జాయిలు నడుస్తుంటూనే ఆనందం. మరి అవే పాదాలు గజ్జె కట్టి ఆడితే ఆ తన్మయం వర్ణణాతీతం. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతి కళానికేతన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఒడిస్సీ ఫెస్టివల్‌ సీజన్‌ 3 - 2019 పేరిట వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు చిరు అందెలతో నర్తించి ప్రేక్షకులను మైమరిపించారు. తమ నృత్య గురువు సుదీప్త పాండాతో పాటు ఒడిస్సీ శైలిలో చక్కగా ప్రదర్శించి అందరిని అలరించారు.
Last Updated : Feb 2, 2019, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details